కారణమిదే: బ్యాంకింగ్‌పై అమెజాన్ దృష్టి

వాషింగ్టన్: బ్యాంకింగ్ రంగంపై అమెజాన్ దృష్టి కేంద్రీకరించింది.వాల్‌స్ట్రీట్‌కు గుండెకాయలా నిలుస్తున్న బ్యాంకులకు సరికొత్త ముప్పు వచ్చేస్తోంది. ఇప్పటికే వస్త్రాలు, బుక్స్‌, ఫుడ్‌ షాపింగ్‌పై తనదైన హవా సాగిస్తున్న అమెజాన్‌.కామ్‌ తన తర్వాతి ప్రాజెక్టుగా బ్యాంకింగ్‌ రంగాన్ని ఎంచుకొంది. గత రెండేళ్లుగా ఈ దిగ్గజం ఆర్థిక ఆవిష్కరణ వంటి పలు విస్తృత విషయాలపై బ్యాంకింగ్‌ రెగ్యులేటర్లతో సంప్రదింపులు

from Oneindia.in - thatsTelugu News http://ift.tt/2yaRsz4
Previous
Next Post »