న్యూఢిల్లీ : టెక్ దిగ్గజం ఆపిల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. కొత్త పన్ను విధానం కింద ఐఫోన్ తయారీదారైన ఆపిల్‌కు పన్ను, డ్యూటీల పరంగా ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. కూపర్టినోకు చెందిన ఐఫోన్, ఐప్యాడ్ తయారీదారైన ఆపిల్ భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు పలు రాయితీలను ఎప్పటినుంచో కోరుతోంది. కస్టమ్ డ్యూటీలను తగ్గింపు
from Oneindia.in - thatsTelugu News http://ift.tt/2fWnqVh
from Oneindia.in - thatsTelugu News http://ift.tt/2fWnqVh
ConversionConversion EmoticonEmoticon