హైదరాబాద్: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం రాత్రి నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఈదురుగాలులు సైతం వీస్తుండటంతో హైదరాబాద్ నగర ప్రజలు భయంతో వణుకుతున్నారు. తాజాగా అందిన సమాచారంప్రకారం పటాన్ చెర్వు, అమీన్‌పురా మండలాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్ని
from Oneindia.in - thatsTelugu News http://ift.tt/2y8t0fQ
from Oneindia.in - thatsTelugu News http://ift.tt/2y8t0fQ
ConversionConversion EmoticonEmoticon